ఆంధ్రప్రదేశ్‌లోని కృష్టా జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో తమ్ముడిపై ఆగ్రహించిన అన్న అతడి చెవిని పూర్తిగా కొరికేసి నములుతూ రోడ్లపై తిరిగాడు. బాధితుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సీతారామయ్యగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa