ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పలు కలకలం రేగింది. న్యాయస్థానంలో లాయర్స్ బ్లాక్‌లో ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా దుండగులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa