ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. డజనుకు పైగా అంబులెన్స్‌లు, జేసీబీలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa