తిరుపతి నగరం నడిబొడ్డున ఓ ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్న 90 సెంట్ల స్థలం దేవాదాయ శాఖ పరిధిలోని నాధముణి ఆళ్వార్ స్వామి ఆలయ భూమిగా ఏపీ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 60 కోట్లు పైచిలుకు ఉంటుందని అంచనా నెలలో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించింది. 12 సంవత్సరాల పాటు విచారణ సాగింది. ఆలయానికి భూమి దక్కేలా కేసు న్యాయవాది బలరామ్ వాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa