నేటి జీవనశైలి కారణంగా మధుమేహం అనేది యువతరం లోనూ కనిపిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం అనుకున్నంత సులభం కాదు. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం బాధితులు అల్పాహారాన్ని అస్సలు మర్చిపోవద్దు. మధుమేహం నేరుగా పాదాలపై ప్రభావం చూపుతుంది, కావున పాదాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిస్ బాధితులు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి.