మీ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. గ్రీన్ టీలోని పోషకాలకు శరీరంలోని కొవ్వులను కరిగించే శక్తి ఉంది. పెసరపప్పులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ కడుపును ఎక్కువసేపు ఫిల్లింగ్ గా ఉండేలా చేస్తాయి. ఫలితంగా అనవరసంగా తిండి తినే అలవాటు తగ్గి..మీరు బరువు తగ్గవచ్చు. యాలకుల్లోని పోషకాలు శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంతో శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరుగుతుంది.