అమెరికాలో మళ్లీ కాల్పుల చెలరేగాయి. టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఆ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఇరుగుపొరుగు వారు అభ్యంతరం వ్యక్తం చేసి వారిపై దాడి చేశారు. కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో 10 మంది వరకు ఉన్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa