ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పలువురు ప్రముఖ వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో తాజాగా మరో లిక్కర్ స్కాం బయటపడింది. ఛత్తీస్ గఢ్ లో 2019-22 మధ్య కాలంలో రూ.2 వేల కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, బెంగాళ్ లో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అన్వర్ దేబర్ ను రాయ్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa