తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగడంతో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో చర్ల ఎల్‌జీఎస్ కమాండర్ ఎర్రయ్య, చైతన్య నాట్యమండలి కమాండర్ నంద ఉన్నారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు కనిపించడంతో ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa