పదో తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకున్న వారికి bse.ap. gov.in వెబ్సైట్లో అందు బాటులో ఉంటాయని డీఈఓ చంద్ర కళ తెలిపారు. పదోతరగతి మార్కుల జాబితాతో పాటు ఈ సర్టిఫికెట్ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుని డిజిటల్ పొందుపరిచి కలర్లో డౌన్లోడ్ చేసుకుని తీసుకోవాలన్నారు. సబ్జెక్ట్ వారీగా మార్కులు సరిచూసుకోవాలని సూచించారు.