ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్ బోర్డులను ఏర్పాటు చేస్తున్న కానిస్టేబుల్ ను ఆటో ఢీకొట్టింది. మదనపల్లె రూరల్ ఎస్సై సుధాకర్ వివరాల మేరకు. రూరల్ పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేస్తున్న రమేష్(50) శుక్రవారం రాత్రి మదనపల్లి - పుంగనూరు రోడ్డులోని గంగమ్మ గుడి వద్ద రేడియం స్టిక్కర్ బోర్డులను రోడ్డుపై ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో ఆటో కానిస్టేబుల్ ను ఢీకొట్టింది. ఘటనలో రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa