ప్రత్తిపాడు పంచాయతీ కార్యాలయంలో నేడు ఆదివారం నరసరావుపేటకు చెందిన ఎంవీ రెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ ఎండి డాక్టర్ మద్దం వివేకానంద రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నేత్ర సమస్యలు ఉన్నవారు ఉదయం 10 గంటలకు నేరుగా శిబిరం వద్దకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తమ ఆసుపత్రుల్లో ఈ హెచ్ ఎస్ తో పాటు ఆరోగ్యశ్రీ అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa