ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 12:17 PM

పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలం బొప్పిడి గ్రామంలో ఏర్పాటు చేసిన భారతదేశపు మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa