ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుచరిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 12:19 PM

ప్రత్తిపాడు నియోజకవర్గంలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేయించుకున్న పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గుంటూరు బ్రాడీపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ. అర్హులైన 26 మందికి 34 లక్షల 74 వేల రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa