నదిలో బాలుడు మునిగిపోవడం గమనించిన ఓ వ్యక్తి నీళ్లలోకి దూకి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో జరిగింది. స్వామి నారాయణ్ ఘాట్ లో గుజరాత్ కు చెందిన ఓ బాలుడు స్నానం చేస్తూ మునిగిపోయాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి బాలుడ్ని కాపాడటానికి నీళ్లలోకి దూకాడు. ఆ వ్యక్తి సైతం నీళ్లలో మునిగిపోవడంతో గమనించిన స్థానికులు ఇద్దరినీ కాపాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa