ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం అగ్నివీర్ ర్యాలీల తేదీలను విడుదల చేసింది. విశాఖపట్నం రేంజ్ అభ్యర్థులకు జూలై 20 నుంచి ఆగస్టు 2 వరకు విజయనగరంలో, గుంటూరు రేంజ్ అభ్యర్థులకు ఆగస్టు 20 నుంచి 31 వరకు పల్నాడులో, సికింద్రాబాద్ రేంజ్ అభ్యర్థులకు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు హకీంపేటలో ఏఆర్‌వో నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa