ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సమీపంలోని ఎస్టేట్ వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa