పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలోని జిడుగు గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రియాంక తెలిపారు. జిడుగు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈ వైద్య శిబిరం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరానికి హాజరై వారందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తమ వెంట తెచ్చుకోవాలని డాక్టర్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa