లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు గురువారం 1,000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై పోక్సో కేసును తొలగించాలని పాటియాలా హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను కూడా సమర్పించారు. మైనర్ రెజ్లర్ పెట్టిన కేసును ధ్రువీకరించే సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు ఆ కేసును కొట్టేయాలని కోరుతూ నివేదిక ఇచ్చారు. దీనిపై జులై 4న విచారణ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa