రోజురోజుకు పెరిగిపోతున్న ఎలుకల బెడదపై అమెరికాలోని వాషింగ్టన్ వాసులు దండయాత్ర ప్రారంభించారు. నగరంలో మూషికాల సంతతి ఎక్కువ కాగా, గ్రూపులుగా ఏర్పడి తమతో పాటు కుక్కలు, పిల్లులను వెంటేసుకుని ఎలుకల సంహారానికి బయలుదేరుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం చాలామంది వచ్చి ఈ గ్రూపుల్లో చేరి ఎలుకల వధకు సహకరిస్తున్నారు. కొన్ని శునక జాతులను వీరు ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa