ఏపీలో టీచర్లు, హెడ్‌మాస్టర్ల ప్రమోషన్ కోసం పాఠశాల విద్యాశాఖ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గ్రేడ్ 2 హెడ్‌మాస్టర్ల పోస్టు కోసం ప్రమోషన్లు కల్పిస్తారు. ఇందులో భాగంగా తాత్కాలిక సీనియార్టీ లిస్టును ఈ నెల 30న విడుదల చేస్తారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 3న తుది సీనియార్టీ జాబితా, 4న గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జూలై 5న కొత్త స్ధానాలు ప్రకటిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa