లేపాక్షి చిలముతూరు మండలం సంబంధించి కొండూరు, కొర్లకుంట, గ్రామాలలో దళితుల భూములు దళితులకు ఇవ్వాలని కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షులుగా గోపాల్, కార్యదర్శిగా మంజునాథ్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల భూములు దళితులకు ఇచ్చేంతవరకు కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం పోరాడుతుందని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa