సోమవారం సాయంత్రం పెదకూరపాడు మండల పంచాయతీ కార్యదర్శులు సమావేశం జరుగుతుంది అని పెదకూరపాడు మండల అభివృద్ధి అధికారి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యే పంచాయతీ కార్యదర్శులు అందరూ తమ వద్ద ఉన్న సమాచారంతో రావాలని కోరారు. ఈ సమావేశానికి పంచాయతీ కార్యదర్శులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. రాబోయే కాలంలో గ్రామానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తయారు చేసుకుని రావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa