చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మోదుగు పల్లి క్వారీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికుల మంగళవారం రాత్రి గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa