ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యల పరిష్కారమే విద్యుత్ అదాలత్ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 07:50 PM

ధర్మవరం వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే విద్యుత్ ప్రత్యేక అదాలత్ లక్ష్యమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపి, చైర్ పర్సన్ రామ్మోహన్రావు, టెక్నికల్ సభ్యులు అంజని కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ప్రత్యేక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌను రూరల్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa