ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 206 పరుగుల టార్గెట్ ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలోనే పాక్ ను కట్టడి చేసింది.టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీ 104 పరుగులు, నికిన్ జోస్ 53 పరుగులు, యశ్ ధుల్ 21పరుగులు, అభిషేక్ శర్మ 20 పరుగులు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa