స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి.దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 66,355 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 19,680 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.33%), టాటా స్టీల్ (3.25%), ఎన్టీపీసీ (2.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.12%), టైటాన్ (1.70%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-4.01%), ఐటీసీ (-1.85%), L&T (-1.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.27%).