టమాటా ధరలు భారీగా పెరిగిపోయి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సామాన్యులకు ఉల్లి రూపంలో మరో షాక్ తగిలేలా ఉంది. ఉల్లి ధరలు ఈ నెలాఖరు వరకు పెరుగుతూ వెళ్లి, సెప్టెంబరు కల్లా కిలో రూ.60-70 వరకు చేరొచ్చని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది. రబీ ఉల్లి నిల్వలు ఈ నెలాఖరువరకు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో సెప్టెంబర్ లో ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa