రేపల్లె డివిజన్లో ఆదివారం కురిసిన వర్షాలకు 8. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిజాంపట్నం మండలంలో 2. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నగరం మండలంలో 6. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, చెరుకుపల్లి, రేపల్లె మండలాల్లో వర్షపాతం ఏమి నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa