కోడిగుడ్లలో కెరోటినాయిడ్లు, ల్యాటిన్, జెక్సాంతిన్ అనే పోషకాలు ఉంటాయి. రోజుకి ఒక గుడ్డును తింటే శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాన్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ఒక కప్పు పాలలో తెల్లసొన, రెండు చెంచాల తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలోని అన్ని రకాల విషాలకు విరుగుడుగా పని చేస్తుంది. రోజూ కోడిగుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, కార్బొహైడ్రేట్స్, ఖనిజాలు అందుతాయి.