ఖాళీ కడుపుతో ఉదయం పూట రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. వెల్లుల్లిలో ఉంటే అల్లిసిన్ రసాయనం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది. గార్లిక్ టీ తాగినా కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి, తేనెను కలిపి తీసుకోవచ్చు.