మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'YSR చేయూత' పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారంతా సంబంధిత సర్టిఫికెట్లతో రానున్న 3 రోజుల్లో గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు SC, ST, BC, మైనార్టీ మహిళలకు రూ.18,750లను ఏటా ప్రభుత్వం అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa