ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. వీడియో కాల్ కేవైసీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఖాతాదారులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa