కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో, ఒంటిమిద్ది కురాకుల తోటలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వై. యస్. ఆర్. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను బుధవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్సీ వాల్మీకి మంగమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా మన సీఎం వై. యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa