చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై సుండుపల్లెలో గురువారం వశిష్ట స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ పాల్గొన్నారు. చిన్నప్పటినుండే శాస్త్రీయ విలువలను విద్యార్థులకు తెలియజేయాలని ఆయన కోరారు. అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ ను విజయవంతం చేసిన ఏకైక దేశం భారతదేశం అని గర్వంగా తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa