బాపట్ల పట్టణంలోని బేతనీ కాలనీ సమీపంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా కొట్టింది. బేతనీ కాలనీ సమీపంలోని జగనన్న కాలనీలో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ కాలనీకు నీరు తీసుకుని వెళుతుండగా ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాలనీ మొత్తం బురద మయంగా మారటంతో మున్సిపల్ వాటర్ ట్యాంక్ బురదలో కూరుకుపోయి బోల్తా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa