వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారు అంటూ నేడు అనగా మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బోండా ఉమా మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని, ఇసుకలో వైసీపీ నేతలు రూ. 40 వేల కోట్లు దోసేశారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa