కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తామని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. శనివారం కొమరాడ, చినకెర్జల సచివాలయం వద్ద నిరసన తెలియజేసిన అనంతరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ దివ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియంత్రణ చేయకుండా సామాన్య ప్రజానీకం పై తీరని భారాన్ని మోపాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa