అర్హత ఉన్న ప్రతి పేదవానికి సామాజిక పింఛన్ అందజేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి శెట్టి మధుసూదన రావు అన్నారు. శనివారం కొమరాడ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సూరపు నాయుడు, సర్పంచ్ గంగమ్మ, ఎంపీటీసీ సభ్యులు అశ్విని, ఉప సర్పంచ్ సుధ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa