ఆసియాకప్‌లో భాగంగా సోమవారం కొలంబోలో జరుగుతున్న టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత వర్షం కురిసింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. పాకిస్థాన్ విజయానికి ఇంకా 313 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు మరోసారి వర్షం కురవడంతో అభిమానులు నిరాశ చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa