హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వీటి వల్ల అక్కడ భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సిమ్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం హిమాచల్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటిస్తే బాగుంటుంద’ని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa