ఏపీలోని వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2018 కంటే ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100శాతం గ్రాస్ వేతనాన్ని చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 4వేల వరకు లబ్ధి చేకూరనుంది. ఇందులో కేడర్ ఆధారంగా ఒక్కొక్కరికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు జీతాలు పెరగనున్నాయి. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa