అమెరికా మిషిగన్ కు చెందిన రెండేళ్ల చిన్నారి థియాచేజ్ బుధవారం రాత్రి కుక్కలతో ఆడుకుంటూ తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, డ్రోన్లు, పోలీస్ జాగిలాలతో గాలింపు చేపట్టారు. అయితే, వారి ఇంటి నుంచి 3 కి.మీ దూరంలో చిన్నారిని గుర్తించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఓ శునకాన్ని దిండుగా చేసుకుని పాప నిద్రిస్తుండగా మరో కుక్క వాటికి కాపలా కాసింది. చిన్నారి సేఫ్ గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa