మహీంద్రా వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాక తన కుమారుడు మృతి చెందారంటూ యూపీకి చెందిన రాకేశ్ మిశ్రా ఫిర్యాదుతో ఆనంద్ మహీంద్రా సహా మరో 12 మంది ఉద్యోగులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా సంస్థ స్పందించింది. ఎస్ యూవీలో సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ప్రమాద సమయంలో కారు పల్టీలు కొట్టిన కారణంగా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని వెల్లడించింది. ఎయిర్ బ్యాగ్స్ లేవన్న ఆరోపణలను సంస్థ తోసిపుచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa