స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 65,828 వద్ద ముగిసింది. నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 19,638 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (3.30%), టాటా మోటార్స్ (2.67%), సన్ ఫార్మా (2.38%), టాటా స్టీల్ (1.78%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.48%).
టాప్ లూజర్స : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.45%), టెక్ మహీంద్రా (-0.37%), టైటాన్ (-0.35%), ఇన్ఫోసిస్ (-0.31%).