బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రారంభించి వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు అందుకున్న సేవలను పరిశీలించారు. గ్రామస్థాయిలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారని ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అధికారులతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa