స్థానిక చట్టాలను, నిభందనలను తమ సంస్థ గౌరవిస్తుందని టిక్ టాక్ గురువారం ఒక ఈ మెయిల ద్వారా తెలిపింది. మలేషియా లేవనెత్తిన సమస్యలకు సరైన చర్యలు తీసుకోడానికి తమ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ సిద్దంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇందులో భాగంగానే తమ నిబద్దతను ప్రదర్శించడానికి వచ్చే వారం మలేషియా రెగ్యులేటర్ తో సమావేశాలను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa