తూర్పుకోస్తా రైల్వే కేకేలైను కొరాపుట్-కిరండూల్ మార్గంలో ఎట్టకేలకు ప్రయాణికుల రైళ్లకు అనుమతులు ఇచ్చారు. మనాబార్- జరాటి స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగి పడిన అనంతరం వాల్తేరు రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ చేపట్టారు. అయితే భదత్రా కారణాల రీత్యా కొన్ని రోజులుగా ప్రయాణికుల రైళ్లను అనుమతించడం లేదు. ఎట్టకేలకు శుక్రవారం విశాఖ-కిరండూల్ పాసింజర్ ను నడిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa