నరసరావుపేట రైల్వేస్టేషన్లో జరుగుతున్న డబ్లింగ్ పనుల నేపథ్యంలో నేటి నుండి 26వ నుంచి నవంబర్ 2 వరకు రైళ్లు ఆగవని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం దినేష్ కుమార్ గురువారం తెలిపారు. గుంటూరు డివిజన్ పరిధిలోని సాతులూరు , నరసరావుపేట, మునుమాక, స్టేషన్ మధ్య డబ్లింగ్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ బ్లాక్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa