రాష్ట్రాన్ని సైకో రాజ్యంగా జగన్ మార్చుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో సవితమ్మ మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగుల మీద హత్యాయత్నానికి దిగిన వైసీపీ సైకోలను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట రమణ, డీవీ ఆంజనేయులు శ్రీరాములు, గుట్టూరు సూర్యనారాయణ, వెంకటేష్, త్రివేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa